Versions
TEV నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.
ERVTE చెయ్యాలను కొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడుపు నేను చేస్తూ పోతున్నాను.
IRVTE నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను.