Bible Language

Ruth 4:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   బోయజుఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు దినమున సాక్షులై యున్నారు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   అప్పుడు బోయజు “ఎలీమెలెకుకు కలిగిన సమస్తం-కిల్యోను, మహ్లోనులకు చెందినదంతా నయోమి దగ్గర నుండి సంపాదించాను అని నేను పలికిన దానికి మీరు రోజు సాక్షులుగా ఉన్నారు.