Bible Language

Song of Solomon 6:1 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?
ERVTE   అతిలోక సుందరి, ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని మాకు తెలుపు వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము.
IRVTE   (యెరూషలేము స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.)
జగదేక సుందరీ, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? అతడేవైపుకు వెళ్ళాడు? అతన్ని వెదకడానికి మీతో పాటు మేము కూడా వస్తాము. PEPS