Versions
TEV నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.
ERVTE మేపు నా ప్రియుడు నావాడు నేనతనిదానను ఈనాడు ఏనాడు. నేను ఎర్రని పద్మాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను.
IRVTE నేను నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. అతడు లిల్లీ మొక్కల్లో మేపుతాడు. PEPS ఐదవ భాగం (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)