Versions
TEV నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.
ERVTE నీ తల కర్మెలు పర్వతంలా, నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి. నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా నీ వశం అవుతాడు.
IRVTE నీ తల కర్మెలు పర్వతంలా ఉంది.
నీ జుట్టు ముదురు ఊదా రంగు.
నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు.