Bible Language

Zechariah 12:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మెగిద్దోను లోయలో హదదిమ్మోనుదగ్గర జరిగిన ప్రలాపమువలెనే దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.
ERVTE   యెరూషలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను మరణంపట్ల ప్రజల దుఃఖంలా పుంటుంది.