Bible Language

Zechariah 4:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని.
ERVTE   తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, అయ్యా, వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.
IRVTE   తరువాత నేను నాతో మాట్లాడుతున్న దూతతో “స్వామీ, ఇది ఏమిటి?” అని అడిగాను.