Bible Language

Zechariah 7:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.
ERVTE   సర్వశక్తిమంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు. “ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి. మీ అందరూ ఒకరికొకరు దయ, కరుణ కలిగి ఉండాలి.
IRVTE   “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. PEPS సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి. PEPS ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి. PEPS