Bible Language

1 Kings 6:19 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపర చెను.
ERVTE   ఆలయ ప్రాంగణానికి వెనుక వున్న అతి పరిశుద్ధ స్థలము దేవుని ఒడంబడిక పెట్టె వుంచటానికి నిర్మింపబడింది.
IRVTE   యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు.