Bible Language

1 Kings 8:50 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   నీకు విరోధముగా పాపముచేసిన నీ జనులు తప్పులచేత నీ విషయమై అపరాధులైరో తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము.
ERVTE   నీ ప్రజల పాపాలన్నిటినీ క్షమించు. నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని క్షమించు. వారి శత్రువులు వారిపట్ల ఉదారంగా వుండేలా చేయి.
IRVTE   నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు తప్పుల విషయంలో దోషులయ్యారో తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు.