Bible Language

1 Samuel 2:2 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి దేవుడును లేడుమన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు.
ERVTE   “యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు. నీవు తప్ప మరో దేవుడు లేడు! మన దేవుని వంటి బండ మరొకడు లేడు.
IRVTE   యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు.
నువ్వు కాకుండా ఇంక దేవుడూ లేడు
మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.