Bible Language

2 Corinthians 13 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను.
ERVTE   మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతివిషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో రుజువు పరచాలి.”
IRVTE   మీ దగ్గరికి నేను రావడం ఇది మూడోసారి. “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం నిర్ధారణ కావాలి.”