Bible Language

Acts 15:6 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అప్పుడు అపొస్తలులును పెద్దలును సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను
ERVTE   అపొస్తలులు, పెద్దలు కలిసి విషయాన్ని పరిశీలించారు.
IRVTE   అప్పుడు అపొస్తలులూ పెద్దలూ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు. PS