Bible Language

Acts 21:1 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితివిు.
ERVTE   మేము సెలవు పుచ్చుకొని నేరుగా ‘కోసు’కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు ‘రొదు’ చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి ‘పతర’ చేరుకున్నాము.