Bible Language

Acts 7:41 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   దినములలో వారొక దూడను చేసికొని విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.
ERVTE   వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేసారు. విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతుల్తో తయారు చేసిన విగ్రహం పేరిట పండుగ చేసుకొన్నారు.
IRVTE   రోజుల్లో వారొక దూడను చేసుకుని విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు.