Bible Language

Acts 7:7 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మరియు దేవుడుఏ జనము నకు వారు దాసులై యుందురో జనమును నేను విమర్శ చేయుదుననియు, తరువాత వారు వచ్చి చోటనన్ను సేవింతురనియు చెప్పెను.
ERVTE   వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని, నేను శిక్షిస్తాను. తర్వాత నీ ప్రజలు దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు.
IRVTE   అంతేగాక వారు బానిసలుగా ఉండబోతున్న దేశాన్ని తాను శిక్షిస్తాననీ తరువాత వారు బయటికి వచ్చి స్థలం లో తనను ఆరాధిస్తారనీ దేవుడు చెప్పాడు.