Bible Language

Acts 8:17 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.
ERVTE   వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ప్రజలు పవిత్రాత్మను పొందారు.
IRVTE   అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు.