Bible Language

Amos 5:12 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోర మైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను పండ్ల రసము మీరు త్రాగరు.
ERVTE   ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాల గురించి నాకు తెలుసు. మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు. మంచి పనులు చేసే ప్రజలను మీరు బాధించారు. చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు.
IRVTE   మీ నేరాలెన్నో నాకు తెలుసు.
మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు.
మీరు లంచాలు తీసుకుని
తప్పుచేయని వారిని బాధిస్తారు.
ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.