Bible Language

Deuteronomy 16:22 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు స్తంభము నైన నిలువబెట్టకూడదు.
ERVTE   మరియు తప్పుడు దేవుళ్లను పూజించేందుకోసం ప్రత్యేకమైన రాయిని మీరు నిలబెట్టకూడదు. మీ దేవుడైన యెహోవా విగ్రహాలను విగ్రహారాధనను అసహ్యించుకుంటాడు.
IRVTE   మీ యెహోవా దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి మీరు స్తంభాన్నీ నిలబెట్టకూడదు.” PE