Bible Language

Ecclesiastes 5:4 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.
ERVTE   దేవునికి నువ్వేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నువ్వు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నువ్వాయనకి ఇయ్యి.
IRVTE   నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు.