Bible Language

Ecclesiastes 5:9 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.
ERVTE   రాజు కూడా బానిసే. అతడి రాజ్యం అతని యజమాని.
IRVTE   దేశంలో రాజు భూమి గురించి శ్రద్ధ వహిస్తాడో దేశానికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది.