Bible Language

Ephesians 1:14 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన3 ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
ERVTE   తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకూ వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది.