Bible Language

Exodus 21:27 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్య వలెను.
ERVTE   ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, బానిసకు ఒక పన్ను ఊడితే బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. బానిస విడుదలకు బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,
IRVTE   తన దాసుడి, దాసి దంతం ఊడిపోయేలా కొట్టినప్పుడు దంతానికి పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి. PEPS