Bible Language

Exodus 22:10 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱనైనను మరి జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్ప గించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను,
ERVTE   “తన జంతువు విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగు వాణ్ణి అడగవచ్చు. జంతువు గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు. అయితే జంతువు చనిపోయినా, జంతువుకు దెబ్బ తగిలినా లేక ఎవరూ చూడకుండా జంతువును ఇంకెవరైనా తీసుకొనిపోయినా నీవేం చేయాలి?
IRVTE   ఒకడు గాడిద, ఎద్దు, గొర్రె, మరి జంతువునైనా కాపాడమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు, అది చనిపోయినా, గాయపడినా, లేదా ఎవరూ చూడకుండా ఎవరైనా వాటిని తోలుకు పోయినా,