Bible Language

Exodus 32:17 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ధ్వని వినిపాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా
ERVTE   వారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస చేసిన చోటు నుండి వచ్చిన శబ్ధం యెహోషువా విన్నాడు, “కింద బసలో యుద్ధధ్వని వినిపిస్తున్నట్టుంది” అని మోషేతో యెహోషువా అన్నాడు.
IRVTE   శిబిరంలో ప్రజలు వేస్తున్న కేకల శబ్దం యెహోషువకు వినబడింది. “మన శిబిరంలో యుద్ధ ధ్వని వినబడుతోంది” అన్నాడు.