Bible Language

Exodus 34:28 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను పలకలమీద
ERVTE   నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు.
IRVTE   {ప్రకాశిస్తున్న మోషే ముఖం} PS మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను పలకల మీద రాశాడు.