Bible Language

Exodus 39:31 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.
ERVTE   తర్వాత వాళ్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు బద్దకు ఒక నీలసూత్రం కట్టి దాని తలపాగాకు కట్టారు.
IRVTE   {మందిరం నిర్మాణం సంపూర్తి} (నిర్గ 35:10-19) PS ముద్రను తలపాగాకు అంటుకుని ఉండేలా నీలం రంగు దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.