Bible Language

Ezekiel 14:15 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   బాటసారులు సంచరింపకుండ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా
ERVTE   దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, నేను రాజ్యానికి కృ఼ర మృగాలను పంపవచ్చు. జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. కృ఼ర మృగాల కారణంగా దేశం గుండా ఎవ్వరూ ప్రయాణం చేయరు.
IRVTE   {తీర్పు తప్పించుకోవడానికి మార్గం లేదు} PS బాటసారులెవ్వరూ దానిగుండా ప్రయాణం చేయలేకుండా దేశాన్ని బంజరుగానూ నిర్జనం గానూ చేయడానికి అడవి మృగాలను నేను రప్పిస్తే