Bible Language

Ezekiel 15:3 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యేయొక ఉపకరణము తగిలించు టకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా?
ERVTE   ద్రాక్షా తోటల నుంచి తెచ్చిన పుల్లలను పనికైనా నీవు వినియోగించగలవా? లేదు! కట్టెను పాత్రలు తగిలించేరాటలకైనా నీవు వినియోగించగలవా? లేదు!
IRVTE   ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా?