Bible Language

Ezekiel 23:22 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగానీ మనస్సునకు ఎడమైపోయిన నీ విట కాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.
ERVTE   కావున బహోలీచా, నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు, “నీ ప్రేమికులతో నీవిప్పుడు విసుగుచెందియున్నావు. కాని నీ విటులను నేనిక్కడికి రప్పిస్తాను. వారు నీ చుట్టూ మూగుతారు.
IRVTE   కాబట్టి ఒహొలీబా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే. PEPS నీ మనస్సుకు దూరమైన నీ విటులను రేపి, నాలుగు వైపుల నుంచి వాళ్ళను నీ మీదకి రప్పిస్తాను. PEPS