Bible Language

Ezekiel 31:11 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యత నిని తరిమి వేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించె దను; జనము అతనికి తగినపని చేయును.
ERVTE   అందువల్ల ఒక పరాక్రమశాలియగు రాజు చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. అది చేసిన చెడ్డ పనులకు పాలకుడు దానిని శిక్షిస్తాడు. అతని చెడు తనంవల్ల నేను చెట్టును నాతోటనుండి తీసుకొంటిని.
IRVTE   కాబట్టి నేను అతణ్ణి ఒడిసి పట్టుకుని రాజుల్లో అతి బలిష్ఠమైన వాడి చేతుల్లో పెట్టాను. అధికారి అతని చెడుతనానికి తగిన విధంగా అతని పట్ల జరిగించి తరిమివేశాడు. PEPS