Bible Language

Ezekiel 44:25 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమునుముట్టి అంటు పడవచ్చును, అయితే మరి మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడ కూడదు.
ERVTE   వారు శవాలను తాకి వారిని వారు అపవిత్ర పర్చుకోరు. కాని చనిపోయిన వ్యక్తి గనుక తండ్రి గాని, తల్లి గాని, కుమారుడు, కుమార్తె, సోదరుడు గాని లేక వివాహితకాని సోదరిగాని అయితే వారు శవాలను ముట్టి తమను తాము అపవిత్రం చేసుకొంటారు.