Bible Language

Genesis 19:6 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి
ERVTE   లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూసాడు.
IRVTE   దాంతో లోతు బయటి ద్వారం దగ్గర ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే తలుపు మూసివేశాడు.