Bible Language

Genesis 45:16 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకు లకును ఇష్టముగా నుండెను.
ERVTE   యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, ఆతని సేవకులు చాలా సంతోషించారు.
IRVTE   “యోసేపు సోదరులు వచ్చారు” అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది.