Bible Language

Genesis 8:12 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అతడింక మరి యేడు దినములు తాళి పావురమును వెలుపలికి విడిచెను. తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.
ERVTE   ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు.
IRVTE   అతడు మరో ఏడు రోజులు ఆగి పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు. PEPS