Bible Language

Isaiah 26:15 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.
ERVTE   నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు ఇతరులు దేశాన్ని జయించకుండ నీవు నిలిపివేశావు.
IRVTE   యెహోవా, నువ్వు జనాన్ని వృద్ధి చేశావు. నువ్వే గౌరవం పొందావు.
దేశం సరిహద్దులను విశాలపరచావు.