Bible Language

Isaiah 35:9 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు
ERVTE   మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హానిచేసేందుకు మార్గంలో సింహాలు ఉండవు ప్రమాదకరమైన జంతువులు ఏమీ మార్గంలో ఉండవు. మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమే ఉంటుంది.
IRVTE   అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు.
విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు.
యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు.