Bible Language

Isaiah 36:15 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యెహోవాను బట్టి మిమ్మును నమి్మంచియెహోవా మనలను విడిపించును; పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.
ERVTE   ‘యెహోవా మీద విశ్వాసం ఉంచండి, యోహోవా మనలను రక్షిస్తాడు. అష్షూరు రాజు మన పట్టణం గెలవకుండా యెహోవా చేస్తాడు’ అని హిజ్కియా చెప్పినప్పుడు అతని మాటలు నమ్మవద్దు.