Bible Language

Isaiah 40:19 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును
ERVTE   కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి వాటికి దేవుళ్లని పేరుపెడుతున్నారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేస్తాడు. బంగారం పనివాడు విగ్రహానికి బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు.
IRVTE   విగ్రహాన్ని గమనిస్తే, ఒక శిల్పి దాన్ని పోతపోస్తాడు.
కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.