Bible Language

Isaiah 47:7 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.
ERVTE   ‘నేను శాశ్వతంగా జీవిస్తాను. శాశ్వతంగా నేను రాణిగానే ఉంటాను’ అని నీవు చెప్పావు. నీవు ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు గమనించలేదు. ఏమి జరుగుతుందో అని నీవు గమనించలేదు.
IRVTE   నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని విషయాల గురించి ఆలోచించలేదు,
వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు.