Bible Language

Isaiah 66:24 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబర ములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.
ERVTE   “ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. మరియు పట్టణం బయటకు వెళ్తే నాకు విరోధంగా పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. శవాలు పురుగులు పట్టి ఉంటాయి. పురుగులు ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు శవాలను కాల్చివేస్తాయి మరియు జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.”