Bible Language

Jeremiah 36:13 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   బారూకు ప్రజలందరికి వినబడునట్లు పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా
ERVTE   పుస్తకంలో నుండి బారూకు ప్రజలందరి ముందు చదవగా తాను విన్నదంతా మీకాయా అధికారులకు తెలియజేశాడు.
IRVTE   బారూకు ప్రజలందరికీ వినిపించేలా పుస్తకంలో నుంచి చదివి వినిపించిన మాటలన్నీ మీకాయా వాళ్లకు తెలియజేసినప్పుడు,