Bible Language

Jeremiah 36:15 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అతడు రాగా వారునీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను.
ERVTE   అధికారులు బారూకును చూచి, “కూర్చో! మాకు ప్రతాన్ని చదివి వినిపించు” అని అన్నారు. అప్పుడు బారూకు పత్రాన్ని వారికి చదివి వినిపించాడు.
IRVTE   అతడు వచ్చినప్పుడు వాళ్ళు “నువ్వు కూర్చుని మాకు చదివి వినిపించు” అన్నారు. కాబట్టి బారూకు దాన్ని వారికి చదివి వినిపించాడు. PEPS