Bible Language

Jeremiah 5:10 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.
ERVTE   యూదా వారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. ద్రాక్ష లతలన్నీ నరికివేయుము. (కాని వాటిని మొద్దులను నరికి నాశనం చేయవద్దు). వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, తీగెలు యెహోవాకు చెందినవికావు .