Bible Language

Jeremiah 5:12 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   వారుపలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,
ERVTE   “యెహోవా విషయంలో ప్రజలు అబద్ధమాడారు. వారిలా అన్నారు: ‘యెహోవా మమ్మల్ని ఏమీ చేయడు. మాకు రకమైన కీడూ రాదు. మమ్మల్ని శత్రు సైన్యం ఎదిరించగా మేము చూడము. మేము ఆకలికి మాడిపోము.’
IRVTE   వారు నన్ను తోసిపుచ్చి “యెహోవా నిజమైనవాడు కాదు. మనపైకి కీడు గానీ ఖడ్గం గానీ కరువు గానీ రాదు.