Bible Language

John 4:12 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
ERVTE   మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు బావి మాకిచ్చాడు. బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.
IRVTE   మన తండ్రి అయిన యాకోబు బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది.