Bible Language

Joshua 15:17 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.
ERVTE   కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నియేలు పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు.