Bible Language

Joshua 15:6 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   సరిహద్దు బేత్‌ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.
ERVTE   ఉత్తర సరిహద్దు బేత్‌హోగ్లా వరకు విస్తరించి, ఉత్తరాన బేత్ అరాబావరకు కొనసాగింది. సరిహద్దు బోహను బండవరకు వ్యాపించింది. (రూబేను కుమారుడు బోహను)
IRVTE   సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది. PEPS