Bible Language

Joshua 15:9 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   సరిహద్దు కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.
ERVTE   అక్కడ నుండి సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల పట్టణాలకు పోయింది. స్థలంలో సరిహద్దు మళ్లుకొని బాలాకు పోయింది. (బాలా కిర్యత్ యారీం అనికూడ పిలువబడింది)