Bible Language

Judges 15:17 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అతడు చెప్పుట చాలించిన తరువాత దవడ యెము కను చేతినుండి పారవేసి చోటికి రామత్లెహీ అను పేరు పెట్టెను.
ERVTE   సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, దవడ ఎముకను అతడు కిందికి విసరివేశాడు. అందువల్ల ప్రదేశానికి రామత్లేహీ అనే పేరు వచ్చింది.